The two-day Vizianagaram festival began with a grand rally from Paiditalli Ammavari temple. Minister Kondapalli Srinivas flagged off the event, which saw enthusiastic participation from students, artists, and athletes.The two-day Vizianagaram festival began with a grand rally from Paiditalli Ammavari temple. Minister Kondapalli Srinivas flagged off the event, which saw enthusiastic participation from students, artists, and athletes.

విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

భారీ ఉత్సవ ర్యాలీతో ప్రారంభమైన రెండు రోజుల విజయనగరం ఉత్సవాలు పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవ ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్న ఎం.పి. కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తదితరులు ర్యాలీలో వందలాదిగా పాల్గొన్న కళాకారులు, క్రీడా కారులు, విద్యార్థులు

Read More
Ayyappa Fireworks & General Store was inaugurated in Nathavaram. The store offers wholesale rates on fireworks and supplies for festivals and celebrations.

నాతవరంలో అయ్యప్ప ఫైర్ వర్క్స్ బాణా సంచా షాపు ప్రారంభం

నాతవరం మండల కేంద్రం లో అయ్యప్ప ఫైర్ వర్క్స్ అండ్ జనరల్ స్టోర్స్ బాణా సంచా(మందు గుండు) షాపు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ షాపు నడపడం జరుగుతుందని ,అనకాపల్లి జిల్లాలోని ప్రజలకు అందుబాటు ధరల్లో హోల్ సేల్ రేట్లకే అమ్మడం జరుగుతుందని ప్రోప్రైటర్ రాజు అన్నారు. అలాగే బాణాసంచా వ్యాపారం చేస్తున్న వారికి తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుందని,పండుగలకు, శుభకార్యాలకు కూడా మీ ఆర్డర్ పై సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ఈ…

Read More
The alumni of Prathipadu Bhavanam Venkata Reddy ZP High School (2004-2005 batch) gathered for a reunion, celebrating with cultural events and honoring their teachers.

ప్రత్తిపాడు 2004-2005 బ్యాచ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది

ప్రత్తిపాడు లోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో 2004-2005 లో చదువుకున్న విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం వైభవంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు కలుసుకుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అప్పటి ఉపాధ్యాయులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు

Read More
Christian lands in Narasaraopet are being illegally occupied, with buildings constructed overnight. The protection committee plans to file complaints and protest actions.

నరసరావుపేటలో క్రిస్టియన్ భూముల అన్యాక్రాంతం

నరసరావుపేట పట్టణంలో క్రిస్టియన్ భూములు అన్యాక్రాంతం చేస్తున్న బడా బాబులు…. పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద క్రిస్టియన్ చర్చి భూములు రాత్రికి రాత్రి గోడల కట్టి బిల్డింగులు నిర్మిస్తున్నారు… ఇటీవల డి మార్ట్ పెట్టిన తర్వాత అక్కడ క్రిస్టియన్ భూములకి రెక్కలు వచ్చాయి, వ్యాపార రంగాలకు అద్దెలకు ఇచ్చేందుకు రడీ అయ్యారు….. క్రిస్టియన్ భూములకు సంబంధించి ప్రస్తుతం అది కోర్టులో కేసు నడుస్తోంది అది తేలకముందే టిడిపి నాయకులు అండతో నిర్మాణాలు చేపట్టారు….. కోట్ల రూపాయలు విలువచేసే…

Read More
Sri Paiditalli Ammavari First Festival was celebrated with great fervor, with devotees thronging the town. Cultural performances and religious rituals highlighted the event.

శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరాలు వైభవంగా ముగిసాయి

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి తొలేళ్ల సంబ‌రం సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఊరంతా పండ‌గ శోభ‌ను సంత‌రించుకుంది. పులివేషాలు, క‌ర్ర‌సాము, క‌త్తిసాము, విచిత్ర వేషాలతో ప‌ట్ట‌ణంలో సంద‌డి నెల‌కొంది. అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించేందుకు భ‌క్తులు బారులు తీరారు. ఘ‌టాల‌తో, అమ్మ‌వారి నామ స్మ‌ర‌ణ‌తో ప‌ట్ట‌ణం మారుమ్రోగింది. వివిధ ప్రాంతాల‌నుంచి ప‌ట్ట‌ణానికి భ‌క్తుల రాక మొద‌ల‌య్యింది. ప‌ట్ట‌ణ ప్ర‌ధాన ర‌హ‌దారులు భ‌క్తుల‌తో నిండిపోయాయి.మాన్సాస్ ఛైర్మ‌న్‌, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, ఎంఎల్ఏ అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు, ఇత‌ర కుటుంబ…

Read More
Rapaka Varaprasad Rao Reflects on Leaving YSRCP and Future Plans

వైసీపీని వీడిన రాపాక వరప్రసాదరావు నిర్ణయం పై సవరణ

రాపాక వరప్రసాదరావు వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు అనేక అవమానాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆ కారణంగా పార్టీని వీడినట్లు పేర్కొన్నారు. తనకు ఇష్టపడే ప్రజల ఆశయాలను, అభిమానుల భావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అతను తదుపరి ఏ పార్టీలో చేరాలా అనే అంశంపై ఇంకా తేల్చుకోలేదని తెలిపారు. ఈ విషయం గురించి తన శ్రేయోభిలాషులు, అభిమానులు, పెద్దల సలహాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటానని వివరించారు. రాపాక మాట్లాడుతూ, రాజకీయాల్లో అవమానాలు సహజమని కానీ వైసీపీలో తనను…

Read More
In Nellore, Minister Dr. Ponguru Narayana and his wife visited Sri Mahalakshmi Temple, celebrating Devi Sharannavarathri with local devotees and offering special prayers.

రంగనాయకులపేటలో మంత్రి నారాయణ దంపతుల సందర్శన

నెల్లూరులోని రంగ‌నాయ‌కుల‌పేట యాద‌వ‌వీధిలో వెల‌సి భ‌క్తుల కొంగుబంగార‌మై విరాజిల్లుతున్న శ్రీ మ‌హాల‌క్ష్మిదేవి దేవ‌స్థానంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల్లో రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రివ‌ర్యులు డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, ఆయ‌న స‌తీమ‌ణి ర‌మాదేవి కుటుంబ‌స‌మేతంగా విచ్చేసి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యానికి విచ్చేసిన మంత్రి దంప‌తుల‌కు ఆల‌య నిర్వాహ‌కులు, స్థానిక టీడీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆల‌యంలో మంత్రి నారాయ‌ణ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి… మ‌హిషాసుర‌మ‌ర్థిని అలంక‌ర‌ణ‌లో…

Read More