సచివాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే శిరీష దేవి
అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరం మండలం లకొండ సచివాలయాన్ని సందర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి , తెలుగు యువత అధ్యక్షులు విజయభాస్కర్ లాక్కొండ సచివాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలను ప్రజలకు అందించాలని, కొత్తగా వచ్చే పింఛన్ అప్లికేషన్ తీసుకొని వచ్చే జనవరి కెల్లా కొత్తవారికి పింఛన్ అందించే విధంగా ఉండాలని సచివాలయ సిబ్బందికి ఎమ్మెల్యే సూచించారు. లక్కొండ సచివాలయ భవనాన్ని త్వరగా…
