పార్వతీపురం అంగన్వాడి కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ హెచ్చరికలు
పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడి సెంటర్లో పిల్లలకు పౌష్టిక ఆహారము నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు.పార్వతీపురం మండలం డోక్సెల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం అకస్మికతనికి చేశారు.అంగన్వాడి కేంద్రాలకు పిల్లలకు సంబంధించిన మందులను శానిటైజను సమగ్ర స్టాకును ఉంచాలని ఆయన హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు.
