TDP senior leader Karak Sathyanarayana emphasized the coalition government's role in village development during the Pallē Panduga program in Natawara Mandal, with significant participation from local leaders and workers.

పల్లె పండుగ కార్యక్రమంలో ప్రభుత్వానికి అనుగుణంగా అభివృద్ధి

గ్రామాల మహర్దశ కూటమి ప్రభుత్వంతోనేనని టిడిపి సీనియర్ నాయకులు,మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు.శుక్రవారం నాతవరం మండలంలో గల నాతవరం, మర్రిపాలెం, డి.ఎర్రవరం గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సిసి రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని మర్చిపోయారని చెప్పారు .మండల టిడిపి పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ అయ్యన్న అంటే అభివృద్ధి అనే పదానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం చేపడుతున్న…

Read More
The 59th annual Vijay Baitala Swamy festival is set to take place in Amabjeepeta, Konaseema district, attracting thousands of devotees. The festival will feature various cultural programs and arrangements for a grand celebration.

బేతాళ స్వామి మహోత్సవానికి ఏర్పాట్లు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట లో శుక్రవారం జరిగే శ్రీ విజయ బేతాళ స్వామి వారి 59వ వార్షికోత్సవం పురస్కరించుకొని వాహన మహోత్సవమునకు భక్తులు ప్రజలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని శెట్టిబలిజ అభ్యుదయ సంఘం పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ చైర్మన్ శీలం మోహనరావు మాట్లాడుతూ 1967 సంవత్సరం నుండి అంబాజీపేటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీ విజయ బేతాళ స్వామి ని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు…

Read More
The Andhra Pradesh Farmers' Association is organizing a regional conference in Anakapalli on October 22 to address irrigation issues affecting farmers. The conference aims to find long-term solutions to the water crisis.

ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు రైతుల పిలుపు

అనకాపల్లిలో జరుగు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి. ఒకప్పుడు నాగావళి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓపెన్ హెడ్ చానల్స్ ద్వారా సాగునీరుతో మూడు కాలాలు పొలాలు పచ్చని పంటలు తో రైతులు, కూలీలు సంతోషంగా జీవించారని నేడు ఆ భూములు పంటల పండక రైతులు దివాలా తీస్తున్నారని దీనికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్య వైఖరే అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం…

Read More
In Anakapalli district, the village festival was celebrated with great enthusiasm in multiple villages. The government announced funds for road repairs and future initiatives.

చీడికాడ మండలంలో పల్లె పండుగకు ఘనమైన ఆహ్వానం

అనకాపల్లి జిల్లా విమాడుగుల నియోజకవర్గంలో చీడికాడ మండలంలో, పలు గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. తురువోలు, పెద్ద గోవాడ, జి. కొత్తపల్లి, చీడికాడ, మంచాల, బోయపాడు, ఖండివరం గ్రామంలో, పల్లె పండుగ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామములో సిసి రోడ్లకు 30 లక్షలు రూపాయలు మంజూరు చేసామన్నారు . అప్పలరాజు పురం నుండి కోనo వెళ్లే రోడ్డుకు మరమ్మత్తులు చేపడుతున్నామన్నారు. ఇది మొదటి విడత మాత్రమేనండి మరిన్ని కార్యక్రమాలు ప్రభుత్వం త్వరలో చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో…

Read More
Officials responded to a tragic incident involving a tribal woman in Anakapalli district, revealing severe road conditions and community grievances during their visit.

రోడ్డు పర్యవేక్షణలో రాష్ట్రానికి చేదు అనుభవం

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని కొండ శిఖర గ్రామం పిత్రిగెడ్డ గ్రామానికి అధికారులు క్యూ కట్టారు. బాలింతను డోలీలో కాలినడకన తరలించిన ఘటనపై జిల్లా యాంత్రాంగం స్పందించి ఆయా గ్రామాలకు అధికారుల్ని పంపించింది. కిల్లో దేవి అనే గిరిజన మహిళకు ప్రసవం అనంతరం బిడ్డకు ఆరోగ్యం బాలేకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో సమీప ఆస్పత్రికి బయల్దేరింది. రోడ్డు మార్గం సరిగా లేక డోలీ మోతతోనే రెండు కి.మీ కాలినడకన, మరో నాలుగు కి.మీ…

Read More
Residents living in TDCO houses in Pendurthi raise concerns about structural damages and quality issues, urging immediate government action for repairs.

పెందుర్తి టిడ్కో ఇళ్ల నాణ్యతపై ప్రజల ఆవేదన

పెందుర్తి రాతి చెరువులో టిడ్కో ఇళ్ళాలో నివాసముంటున్న ప్రజల ఆవేదన.. తమకి ఇల్లులు ఇచ్చిన 2 సంవత్సరాలకే గోడలు చాలాచోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని చిన్న వర్షం వచ్చినా ఇళ్ళులు కారిపోతున్నాయని , వాటి వలన ఇళ్లల్లో కనీసం నివసించలేకపోతున్నామని, వర్షం వచ్చిన ప్రతిసారి గోడలు కూడా కరెంట్ షాక్ కొడుతున్నాయని.. ఏ సమయంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియటం లేదని నాణ్యత లోపం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని, అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన తగిన చర్యలు…

Read More
Conflict erupts in Jammalamadugu as MLA Adi Narayana's followers clash with Bhupesh's group over a newly opened liquor shop, leading to tense situations.

జమ్మలమడుగులో కూటమి నేతల మధ్య తీవ్ర ఘర్షణ

కడప జిల్లా జమ్మలమడుగులో తన్నుకుంటున్న కూటమి నేతలు బాబాయి అబ్బాయి అనుచరుల మధ్య కుమ్ములాట భూపేష్ వర్గీయులకు బ్రాందీ షాప్ దక్కడంతో జీర్ణించుకోలేక పోయిన ఎమ్మెల్యే ఆదినారాయణ అనుచరులు రెండు రోజులుగా బ్రాందీ షాప్ ఏర్పాటును అడ్డుకున్న ఆదినారాయణ అనుచరులు బ్రాందీ షాపును ప్రారంభించిన భూపేష్ అనుచరులు బ్రాందీ షాప్ ప్రారంభించడంతో భూపేష్ అనుచరులపై దాడికి దిగిన ఎమ్మెల్యే ఆది అనుచరులు ముద్దనూరు మద్యం దుకాణ ప్రారంభోత్సవ సందర్బంగా మహిళలతో కలిసి దాడికి యత్నం దీంతో ఇరువర్గాల…

Read More