In Bhimavarappadu village, a sand mafia attacked villagers collecting sand for construction, leading to injuries and hospitalizations.

భీమవరప్పాడులో ఇసుక మాఫియా దాడి

జి.కొండూరు మండలంలోని భీమవరప్పాడు గ్రామంలో ఇసుక కేంద్రంగా కోట్లాట. ఇసుక ఉచితం కావడంతో గృహనిర్మాణం కోసం వాగులో ఇసుక కోసం వెళ్ళిన వారిపై ఇసుక మాఫియా దౌర్జన్యం, ఇటుక రాళ్ళతో దాడి. పలువురికి గాయాలు, మైలవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితులు. తాము తప్ప వేరొకరు వాగులో ఇసుక తోలడానికి వీల్లేదని ఇసుక మాఫియా నిర్వాహకులు తమపై దాడికి దిగారని వాపోతున్న భాదితులు. అర్థరాత్రి ఇసుక బయటి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణ.

Read More
CPI leader Thorlapati Babu criticized the state's liquor policy, alleging that the government is prioritizing revenue over public welfare, leading to the sale of inferior quality liquor in villages.

చింతలపూడి సిపిఐ నాయకుడు మద్యం పాలసీపై మండలవ్యతిరేకం

ఏలూరు జిల్లా చింతలపూడి సిపిఐ మండల సహాయ కార్యదర్శి తొర్లపాటి బాబు మద్యం పాలసీపై తీవ్రంగా విమర్శించారు. ఆదివారం మాట్లాడుతూ మధ్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరులుగా చూస్తుందని, మందు తక్కువ ధరకు అమ్మకం చేస్తామని, నాణ్యమైన మద్యం అందిస్తామని, ఎన్నికల ప్రచారాల్లో హామీ ఇచ్చి, నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి కొత్త మద్యం పాలసీ ద్వారా మద్యం షాపులు ఏర్పాటుచేసి గత ప్రభుత్వం లో ఉన్న నాసిరకం మద్యాన్ని అమ్మకాలు చేపడుతున్నారని అన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం…

Read More
The audio launch of the film "Gajuwaka Kurraadu" was a grand event with prominent guests, including former MLA Nagireddy and actor Prasanna Kumar, celebrating the film's success alongside the cast and crew.

గాజువాక కుర్రాడు సినిమా ఆడియో లాంచ్ ఘనంగా

ఫంక్షన్ హాల్ లో గాజువాక కుర్రాడు సినిమా ఆడియో లాంచ్ చేయడం జరిగింది. దీనికి మన గాజువాక వై.ఎస్.ఆర్సిపి.శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి మరియు ప్రముఖ సినీ నటులు నిర్మాత దర్శకులు జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ అయిన వంటి ఐనవోలు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు పెద్దలు అందరూ హాజరై జయప్రదం చేశారు. అలాగే యూత్ ని సపోర్ట్ చేసి గుర్తించాలని హీరో…

Read More
Fans of Telugu Desam Party leader Hareesh celebrated his birthday in Pedda Guvvapalli with floral garlands, cake cutting, and a communal feast, showcasing their affection and support.

హరీష్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న అభిమానులు

హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఈసీ హరీష్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న అభిమానులు పెద్ద గువ్వల పల్లి గ్రామంలో ఈరోజు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య పూల హారాలు యాపిల్ మాలలతో కేక్ కటింగ్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Read More
Somireddy Rajagopal Reddy participated in the village festival at Kottapalem, conducting a groundbreaking ceremony for cement road development and highlighting the government's commitments.

కొత్తపాలెంలో పల్లె పండుగలో పాల్గొన్న సోమిరెడ్డి

తోటపల్లి గూడూరు మండలం కొత్తపాలెం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.అందులో భాగంగా సిమెంటు రోడ్డు ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ః ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా కోల్పోయింది అందులో భాగంగా నియోజకవర్గంలో ఆర్థిక వనరులు పెద్ద ఎత్తున కొల్లగొట్టారు వాటిని…

Read More
Political parties and public organizations unanimously resolved to demand the revocation of the illegal granite lease license in Badidevarakonda at a round table meeting.

బడిదేవరకొండ గ్రానైట్ లైసెన్స్ రద్దు డిమాండ్

బడి దేవరకొండపై ప్రభుత్వం ఇచ్చిన అక్రమ గ్రానైట్ ప్లీజ్ లైసెన్స్ రద్దు చేయాలని ఐక్య పోరాటం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఏకగ్రీవ తీర్మానం. బడిదేవర కొండపై ఎం ఎస్ పి గ్రానైట్ లీజు లైసెన్స్ అక్రమం చట్టవిరుద్ధము పర్యావరణ వ్యతిరేకము రాష్ట్ర ప్రభుత్వము లీజు లైసెన్స్ రద్దు చేయాలని 20-10-24 పార్వతీపురం సుందరయ్య భవనంలో రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు బంటు పాస్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్…

Read More
Seethampeta villagers from the ST community, led by CPI(M) leaders, staged a protest demanding government land titles for their community.

సీతంపేట గ్రామంలో ఎస్టీ కులస్తుల ధర్నా

పార్వతిపురం మండలం సంఘం వలస పంచాయతీ సీతంపేట గ్రామస్తులు ఎస్టీ జాతాపు కులస్తులు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు రెడ్డి వేణు ఆధ్వర్యంలో పార్వతీపురం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీతంపేట గ్రామస్తులు కు చెందిన ఎస్టీ కులస్తులు మాకు ప్రభుత్వ బంజర భూము లో పట్టాల మంజూరు చేయమని కోరుతున్నారు. మాకు పట్టాలిచ్చినంతవరకును ఇక్కడి నుంచి కదిలే ప్రసతికి లేదని ఎమ్మార్వో అని మరియు ఇది అధికారులను నిర్బంధించారు.

Read More