ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ అవమానం
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో దళిత సర్పంచ్ కి అవమానం పిఠాపురం నియోజకవర్గం నవఖండ్రవాడ గ్రామంలో నిన్న జరిగిన పల్లె పండగ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అయినా బళ్ల రజిని వాణి సురేష్ దళిత మహిళ అవటంవల్ల జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసే సమయంలో కనీసం దండేయడానికి కూడా పిలవలేదని పిలవకపోయినా కిందకు వచ్చి కొబ్బరికాయ కొట్టించుకున్నారు కదా అక్కడ వరకునే మీ పని…
