వైభవ్ హేబిటేట్స్ అక్రమ లే-అవుట్ పై సిపిఎం డిమాండ్
కె కోటపాడు, మండలం,ఆర్లి గ్రామపంచాయతీ పరిదిలో విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (విఎంఆర్డిఎ) నుంచి పూర్తి అనుమతులు పోంద కుండానే వైభవ్ హేబిటేట్స్ 46.62 ఎకరాల్లో అక్రమంగా లే-అవుట్ పనులు చేపాడుతుందని దీన్ని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న. డిమాండ్ చేసారు మంగళవారం లేఆవట్ ప్రాంతాన్ని పరీశీంచిన అనంతరం అయిన మాట్లాడారు.వైభవ్ లేఆవట్ యాజమాన్యం 18.26 ఎకరాల్లో లే-అవుట్ వేసుకునేందుకు అనుమతులు తెచ్చుకొని, మిగిలిన భూమిలో అక్రమంగా చేరవేగంగా…
