ఉచిత ఇసుక పాలసీతో రాష్ట్ర అభివృద్ధి
రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని తీసుకువచ్చారని…ప్రజలందరూ ఇసుకని ఉచితంగా తీసుకెళ్లవచ్చని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీ..బోడి గాడి తోట ..గాంధీ గిరిజన కాలనీ.. పొర్లుకట్ట …పలు ప్రాంతాల ఇసుక రీచులను ఆయన అధికారులు, టీడీపీ నాయకులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇసుక రీచ్‌ల పరిస్థితిని అధికారుల్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా…
