రోడ్డుకు అడ్డుగా గోడ కట్టుతామని హెచ్చరిక
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం రమణయ్యపేట నుండి జై అన్నవరం వరకు చెడిపోయిన రోడ్డును బాగు చేయండి మహాప్రభు అంటూ 10 సంవత్సరముల నుండి ఎన్నోసార్లు రోడ్డు వేయండి అంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్న పట్టించుకునే నాధుడే లేరు కావున నవంబర్ 4వ తారీఖున రోడ్డుకు అడ్డుగా గోడ కడతామని హెచ్చరించిన సిపిఐ ఎంఎల్ వినోదిమిశ్రా రాష్ట్ర కార్యదర్శి అనేకసార్లు జనవాణి కార్యక్రమాన్ని వెళ్లి అలాగే లోకేష్ ను మరియు సీఎం ఆఫీస్ కు కూడా…
