ఆడబిడ్డల భద్రతపై రాచమల్లి ప్రసాద్ రెడ్డి ఆగ్రహం
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మాజీ ఎమ్మెల్యే రాచమల్లి ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం ఆడబిడ్డల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “నేటి రోజున ఏ ఇంట్లో ఆడపిల్లలు కాలేజీకి, స్కూల్, షాపింగ్ కి వెళ్ళితే భద్రంగా ఇంటికి వస్తారు అన్న నమ్మకం లేదు” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో గత ఐదు నెలల కాలంలో 100 మంది ఆడబిడ్డలను చంపేస్తే, ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఆడపిల్లల ప్రాణాలు పోవడానికి కారణం అవ్వవు…
