మెంటాడలో కుష్ఠు వ్యాధిపై అవగాహన, సర్వే కార్యక్రమం
విజయనగరం జిల్లా మెంటాడ ఎంపీడీవో కార్యాలయ సమావేశ భవనంలో గురువారం డాక్టర్ మైఖేల్ సుకుమార్ కుష్టు వ్యాధి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్బంగా అయన మాటలు ఆడుతూ గ్రామాలలో కుష్టు వ్యాధిపై దాని ప్రభావాలకు సంబంధించిన మైక్రో బ్యాక్టీరియ లెప్రా పర్యావరణ సానిథ్యంపై సమగ్ర పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. పరిశోధనలో భాగంగా పలు పంచాయతీల పరిధిలో గృహ సర్వే, నేల మరియు నీటి నమూనాలు ( త్రాగునీరు, మురుగునీరు సేకరణ అలాగే పశువులలో మైక్రో బ్యాక్టీరియా…
