చింతలపూడి లో వింత వైరస్‌తో వందలాది కుక్కలు ఆందోళనకర స్థితి
ఏలూరు జిల్లా చింతలపూడి నగర పంచాయతీ పరిధిలో వందకు పైగా కుక్కలకు ఒక రకమైన వింత వైరస్ వ్యాప్తి చెందింది. అది నగర పంచాయతీ కమిషనర్ గారి దృష్టికి వెళ్లిందో లేదో నాకు తెలియదు. దీనివల్ల కుక్కలకు చర్మం పైన ఉన్న వెంట్రుకలు రాలిపోతున్నాయి. తరువాత తోలు ఊడిపోతుంది. తరువాత దురదలు వస్తున్నాయి. తరవాత ఆ కుక్క వింత చేష్టలు చేసి రోడ్డుపై చచ్చిపోతుంది. దీనిని వెంటనే మీరు ఒక నగర పంచాయతీ కమిషనర్ గా చర్యలు…
