రైతు కూలి నాయకులు వ్యర్థ పానీయాలపై ఆవేదన
ఆంధ్రప్రదేశ్ రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో రైతు కూలీ నాయకుడు అప్పలనాయుడు ఈ రోజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, అత్యం మైనింగ్ కంపెనీ నుండి వెలువడిన వ్యర్థ పదార్థాలు, ముఖ్యంగా బుగ్గి సున్నపురాయి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేవిగా మారాయని చెప్పారు. ఈ పదార్థాలు ప్రజల ఆరోగ్యానికి భయంకరమైన దుష్ప్రభావాలు చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. మరియు జంజావతి, జంపర్ కోట రిజర్వాయర్‌లో వ్యర్థ పానియాలు చేరుకోవడం వల్ల నీరు కలుషితం అవుతుందని ఆయన…
