
గిరిజన గ్రామాలకు రోడ్డు కల! దింసా డ్యాన్స్‌తో ఆనందం
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని 11 గిరిజన గ్రామాల ప్రజలు పండుగలా గడిపారు. ఎందుకంటే వారికోసం ఎప్పటి నుండి కలలలో కనిపించిన రోడ్డు కల చివరకు నెరవేరింది. ఇప్పటివరకు అడవుల మధ్య నుంచి పాదయాత్రలే చేయాల్సి వచ్చేది. వర్షాకాలం అయితే పరిస్థితి మరీ విషమంగా ఉండేది. తిండి, విద్య, వైద్యం – ఏ చిన్న అవసరమైనా మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి. కానీ ఇప్పుడు వాటికి అంతే చెప్పేశారు. ఈ మార్పుకు…