హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళిన బస్సు ప్రమాదం
హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళిన బస్సు ప్రమాదంహైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్ళే ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లడంతో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో డ్రైవర్‌కు తీవ్రగాయాలు తగిలాయి, అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అదుపు తప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిందిసమాచారం ప్రకారం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణిస్తున్నారు. వేగంగా జరుగు…
