ఇంజనీరింగ్ విద్యార్థినిపై మోసం – అత్యాచారం కేసు
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) అనే వ్యక్తి ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశాడు. ఫంక్షన్ ఉందని ఇంటికి పిలిచి యువతిని అతి దారుణంగా మోసం చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. వసతి గృహంలో ఉంటున్న విద్యార్థినిని ఇంటికి ఆహ్వానించిన హుస్సేన్, ఇంటికి వెళ్ళేసరికి అతని స్నేహితులు షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25) అక్కడే ఉన్నారు. ఫంక్షన్ జరగకపోవడంతో విద్యార్థిని…
