 
        
            విద్యార్థుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు
జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాలలు, డిగ్రీ కాలేజీలు, ఐటిఐ, పాలిటెక్నిక్ ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు మరియు వృత్తి విద్యా కోర్సు కళాశాలల్లో విద్యార్థుల నుంచి అధిక రుసుములు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ చర్యలు విద్యార్థుల హక్కులను రక్షించేందుకు, వారిపై అన్యాయ రుసుముల ఒత్తిడి నడిపించకుండా ఉండేందుకు అవసరమని ఆమె వ్యాఖ్యానించారు. రుసుములు చెల్లించలేనిది అని చెప్పి, హాల్ టికెట్లు జారీ చేయకపోవడం లేదా…

 
         
         
        