 
        
            శ్రీశైలం ఘాట్‌లో RTC బస్సుల ఢీకొనడం.. ట్రాఫిక్ జామ్
ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని శ్రీశైలం ఘాట్ రోడ్డుపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సుతో ఢీకొన్న ఘటనలో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో కొంతమంది ప్రయాణీకులు, డ్రైవర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని తక్షణమే దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు కానీ, ఘటన తీవ్రతను…

 
         
         
         
         
        