ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ బ్యాంక్ కొత్త పాలకవర్గ ప్రమాణం
ఎమ్మిగనూరు కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నూతన పాలకవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఎంతో గొప్ప ఆలోచనతో పద్మశ్రీ మాచాని సోమప్ప గారు స్థాపించిన బ్యాంక్, స్థానికుల నమ్మకాన్ని పొందుతూ అభివృద్ధి బాటలో సాగుతోంది. ఈ సందర్భంగా చైర్మన్‌గా ప్రతాప్ ఉరుకుందయ్య శెట్టి, వైస్ చైర్మన్‌గా బండా నరసప్ప బాధ్యతలు స్వీకరించారు. డైరెక్టర్లుగా మహబూబ్…
