 
        
            కోసిగిలో పేదలకు స్థలాల కేటాయింపు కోరుతూ ధర్నా
కోసిగి మండలంలో పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు కేటాయించి, గృహనిర్మాణానికి రూ.5 లక్షల సహాయం అందించాలని కోరుతూ సీపీఐ, ప్రజాసంఘాలు ఎమ్మార్వో కార్యాలయం వద్ద నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అర్హులైన పేదలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల…

 
         
         
         
        