 
        
            దేవిబెట్ట శ్రీ రంగస్వామి మహా రథోత్సవం వైభవంగా నిర్వహణ
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని దేవిబెట్ట గ్రామంలో శ్రీ శ్రీ రంగస్వామి మహా రథోత్సవం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా వేద పండితులు వేద మంత్రాలతో హోమం నిర్వహించగా, గ్రామస్తుడు రెడ్డిమాను బలరాముడు భాజా భజంత్రీలతో మహా రథోత్సవాన్ని ముందుకు తీసుకు వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం శ్రీ శ్రీ రంగస్వామి ఆలయం నుండి ఆలయ అర్చకులు ఉత్సవమూర్తిని భక్తుల నడుమ రథం వద్దకు తీసుకెళ్లారు. నందికొళ్ళు, భజంత్రీలతో…

 
         
         
         
         
        