 
        
            ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి ఉద్యోగుల వినతిపత్రం
ఆదోని నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు వినతిపత్రం అందజేసి, గత 20 ఏళ్లుగా సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వీరు ఆప్కస్ (APCOS) ద్వారా నియమితులై, సంవత్సరాలుగా…

 
         
         
         
         
        