 
        
            చంద్రబాబునాయుడు సంక్షేమానికి మార్గదర్శకుడు
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో, మంత్రి టిడిపి ఇన్చార్జ్ రాఘవేందర్ రెడ్డి, దుద్ది గ్రామంలో ఏర్పాటు చేసిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు సంక్షేమ ఫలాలు అందించడంలో విశేషంగా సఫలమయ్యారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గ్రామసభలను ఏర్పాటు చేయడం, పింఛన్లను పెంచడం వంటి చర్యలు రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేశాయని పేర్కొన్నారు. 7000 రూపాయలు అందించడం చంద్రబాబుకి మరింత పేరును అందించిందని అన్నారు….

 
         
         
         
         
        