 
        
            పెద్ద తుంబలంలో ఎమ్మెల్యే పార్థసారథి గ్రామ పర్యటన
ఆదోని మండలంలో పెద్ద తుంబలం గ్రామంలో ఎమ్మెల్యే పార్థసారథి స్వర్ణాంధ్రప్రదేశ్ 100 రోజుల్లో సాధించిన విజయాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్బంగా, ఆయన ప్రభుత్వం మంచి ప్రభుత్వంగా, అందరికి అనుకూలమైనదిగా అభివర్ణించారు. గత ప్రభుత్వంలో పింఛన్లు పెంచటానికి మూడు దశలు పట్టినట్లు తెలిపారు, కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలిచిన మొదటి నెలలోనే పింఛన్లు పెరిగాయని చెప్పారు. ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో గ్రామపంచాయతీలు ఖాళీగా ఉన్నాయన గమనించారు, కానీ ప్రస్తుతం గ్రామపంచాయతీలలో…

 
         
         
         
         
        