 
        
            బంగ్లాదేశ్‌లో హిందువుల ప్రాణాలకు రక్షణ కోరిన MHPS
బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా ఆవేదనమన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు దుర్భీచారానికి గురవుతున్నారు. హిందూ మైనార్టీపై మెజారిటీ ముస్లిం ఫాసిస్ట్ ప్రభుత్వం చేస్తున్న దాడులు వేధింపులు, అణచివేతలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఘటనలపై భారత ముస్లిం సమాజం మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (MHPS) తరఫున ప్రధాన మంత్రి మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధాని మోడీకి విజ్ఞప్తిభారతదేశం యొక్క 100 కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్‌లో తమ సోదరులు, సోదరీమణుల పట్ల…

 
         
         
         
         
        