మేళిగనూరులో భారీ వర్షాల వల్ల వరి పంటలకు నష్టం
మంత్రాలయం నియోజకవర్గం లోని నది తీర ప్రాంతాల్లో మేళిగనూరు, కడి దొడ్డి,నదీచాగీ,కుంబళనూరు,క్యాంప్,గుడికంబాలి మురళి వల్లూరు గ్రామాలలో తుఫాన్ కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరి పంటలు నేల కోరగాయి. పంటలకు అపార దాదాపు వరి పంట వేసిన ప్రతి రైతు పొలాల్లో 70శాతం పంట వర్షానికి పడి అపార నష్టం మిగిల్చింది రైతులు తమ గోడును ఎవరుకు చెప్పుకోవడం అంటూ కన్నీరు మున్నీరవుతున్నారు, పంటలు కోతుకు వచ్చే సమయంలో రైతన్నలకు నష్టాన్ని మిగిల్చాయి అని…
