మైలారంలో ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్టుపై నిరసన
నాగర్ కర్నూల్ జిల్లా, మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ గారిని అరెస్టు చేయడం అత్యంత అమానుషమైన చర్య. ఇది ప్రజాస్వామ్యానికి దెబ్బతీయడమే కాదు, ప్రజా హక్కుల దుర్వినియోగాన్ని కూడా చూపిస్తోంది. ప్రభుత్వానికి మౌనం ఎక్కడ ఉన్నది? ప్రజా పాలన గురించి గప్పాలు కొట్టే ప్రభుత్వమే ప్రజా సంఘాల నాయకుల గొంతులను నొక్కడం దారుణం. ప్రజాస్వామ్య పోరాటాలను, ఉద్యమాలను అరికట్టడం ప్రభుత్వం యొక్క నిజమైన చరిత్రను బయట…
