గన్నవరం గ్యాంగ్ రేప్ ఘటన – ఇద్దరు అరెస్ట్, మరో 6మందికి గాలింపు
గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఈనెల 14న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరావు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో తొలుత మిస్సింగ్‌గా నమోదైన మైనర్ బాలికపై ఎనిమిది మంది మూడు రోజులు పాటు అత్యాచారం చేశారని విచారణలో వెల్లడైంది. జి.కొండూరు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తన స్నేహితుల ఇంటికి వచ్చి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే…
