వజ్రాల వెనుక వరదలో చిక్కుపడ్డ 50 మందిని కాపాడిన స్థానికులు

అనూహ్య వరదలో చిక్కుకున్న వజ్రాల వేటగాళ్లు – 50 మందిని కాపాడిన స్థానికుల సాహసం కృష్ణా నదిలో అకస్మాత్తుగా వచ్చిన వరద ప్రాణాంతక ప్రమాదంగా మారే అవకాశం ఉన్నా, స్థానికుల సమయోచిత చర్య వల్ల అది పెద్ద దురంతంగా మారకుండా తప్పింది. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గుడిమెట్ల వద్ద ఆదివారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో సుమారు 50 మంది వజ్రాల అన్వేషకులు వరద ముప్పులో చిక్కుకున్నా, స్థానికులు చూపిన సాహసం వారికి ప్రాణదాతగా నిలిచింది. వివరాల్లోకి…

Read More

కృష్ణా నదిలో ఇసుక ధర పెంపు వెనక గుట్టు – టన్నుకు ₹66 బదులు ₹215!

కృష్ణా నదిలో పంటు నడిపేందుకు డ్రెడ్జింగ్ పేరుతో ఇసుక తవ్వే సంస్థకు అసలు అనుమతులు ఒక్క టన్నుకు ₹66 ధరతో విక్రయించేలా మంజూరయ్యాయి. కానీ ఆ తర్వాతి దశలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ (DLSC) నుంచి ₹215 ధరతో అమ్ముకునేందుకు మార్గం సుగమం కావడంతో, ఆ సంస్థకు అనూహ్యంగా భారీ లాభాలు వచ్చాయి. దీని వెనుక రాజకీయ ఒత్తిళ్లు, లాబీయింగ్ పనిచేశాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. అనుమతుల అసలు ఉద్దేశ్యం “కృష్ణా గోదావరి వాటర్‌వేస్‌” అనే…

Read More
Under DGP's orders, Krishna police conduct special night vehicle checks to ensure law and order across the district.

కృష్ణాజిల్లాలో రాత్రి వాహనాలపై స్పెషల్ డ్రైవ్

కృష్ణాజిల్లాలో రాత్రి వాహనాలపై స్పెషల్ డ్రైవ్ రాష్ట్ర గౌరవ డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాలతో కృష్ణాజిల్లా పోలీస్ విభాగం ప్రత్యేక రాత్రి తనిఖీలు చేపట్టింది. ప్రధాన రహదారి కూడళ్ళలో వాహనాలను అడ్డుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై దృష్టి సారించారు. భద్రతకు ప్రాధాన్యత జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణకై ఈ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టిన పోలీసులు, అనుమానాస్పద వాహనాలను నిలిపి, వివరాలు సేకరించారు. ఈ తనిఖీల్లో జిల్లా ఎస్పీ ఆర్….

Read More
Poshan Pakhwada campaign held in Telaprolu to spread awareness on maternal nutrition and healthy practices among pregnant women and mothers.

తేలప్రోలు గ్రామంలో పోషణ పక్వాడా అవగాహన ర్యాలీ

పోషణ పక్వాడా కార్యక్రమానికి తేలప్రోలు గ్రామంలో విశేష స్పందనఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామ సచివాలయంలో ఏప్రిల్ 8వ తేదీన పోషణ పక్వాడా కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఏప్రిల్ 8 నుండి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ ప్రచారంలో భాగంగా గర్భిణీలు, బాలింతలు, తల్లుల కోసం అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్యంగా శిశువుల తొలి 1000 రోజుల సంరక్షణపై ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రచారం చేయడం లక్ష్యంగా ఉంది. అవగాహన కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మాటలుఈ కార్యక్రమంలో…

Read More
Two arrested in the Gannavaram gang rape case, while police search for six more suspects, says SP Gangadhara Rao.

గన్నవరం గ్యాంగ్ రేప్ ఘటన – ఇద్దరు అరెస్ట్, మరో 6మందికి గాలింపు

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఈనెల 14న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరావు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో తొలుత మిస్సింగ్‌గా నమోదైన మైనర్ బాలికపై ఎనిమిది మంది మూడు రోజులు పాటు అత్యాచారం చేశారని విచారణలో వెల్లడైంది. జి.కొండూరు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తన స్నేహితుల ఇంటికి వచ్చి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే…

Read More
A civet cat roaming at night in Kodurupadu was safely caught by locals and handed over to forest officials.

కోడూరుపాడులో పూనుగు పిల్లి కలకలం

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో పూనుగు పిల్లి దర్శనం గ్రామస్థులను ఆశ్చర్యంలో ముంచింది. రాత్రి సమయంలో ఇది గ్రామంలో సంచరిస్తుండగా, కొందరు స్థానికులు గమనించారు. జంతువును వలవేసి పట్టుకునేందుకు వారు జాగ్రత్తగా ప్రయత్నించారు. చివరకు పూనుగు పిల్లిని సురక్షితంగా బంధించి భద్రపరిచారు. ఈ ప్రక్రియలో గ్రామస్థురాలు ఆళ్ల భాను కీలక పాత్ర పోషించారు. పూనుగు పిల్లిని పట్టుకున్న అనంతరం ఆమె అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. జంతువు ఎటువంటి గాయాలు కాకుండా జాగ్రత్తగా…

Read More
Fire broke out at Little Lights Orphanage in Gannavaram. Six students injured and shifted to hospital. Locals helped control the fire.

గన్నవరంలో అనాధాశ్రమంలో అగ్ని ప్రమాదం – ఆరుగురికి గాయాలు

గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రమంలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉంటుండగా, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్ని ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కొంతమంది విద్యార్థులు ఆశ్రమంలోనే చిక్కుకుపోయారు. వీరిని స్థానికులు తలుపులు పగలగొట్టి బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడినవారిని 108 అంబులెన్స్ ద్వారా…

Read More