 
        
            జాతీయస్థాయిలో రూరల్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
అమలాపురం రూరల్ మండలం వన్నెచింతలపూడి (సమనస) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అభివృద్ధి చేసిన మల్టీపర్పస్ సైక్లింగ్ మిల్లర్ ప్రాజెక్టు జాతీయస్థాయిలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ ప్రాజెక్టు విద్యార్థుల ఆవిష్కరణ నైపుణ్యాన్ని చాటిచెప్పడంతో పాటు గ్రామీణ ప్రాంత విద్యార్థుల ప్రతిభను రుజువు చేసింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, సమనస గ్రామ పంచాయతీ సర్పంచ్ పరమట శ్యామ్ కుమార్, ఉప సర్పంచ్ మామిళ్లపల్లి దొరబాబు, పరమట భీమ మహేష్ చేతుల మీదుగా విజేతలైన పి. రోహిణి,…

 
         
         
         
         
        