వాలంటీర్లకు వేతన సమస్యల పరిష్కారం కోరుతున్న సిపిఐ
పిఠాపురం పట్టణంలో ఉదయం 10 గంటలకు సచివాలయం వాలంటీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ పార్టీ పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ మాట్లాడుతూ వాలంటీర్ల సమస్యలను మీడియా ముందు వినిపించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే వాలంటీర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్లకు వేతనాలు పెంచడం సహా గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లకు రూ. 10,000 జీతం కల్పిస్తామని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు….
