పిఠాపురం హాస్టల్ దొంగతనంపై పోలీసుల చురుకైన చర్య
పిఠాపురం సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్‌లో రదాలపేటకు చెందిన పూడి గంగాధర్ అలియాస్ బాలు, కుమారపుర గ్రామానికి చెందిన గుబ్బల దయానంద పాలు మద్యం మత్తులో హాస్టల్‌లోకి చొరబడి 8, 9, 10 తరగతి విద్యార్థులను బెదిరించారు. బీరు సీసాలతో భయపెట్టి పిల్లల వద్ద ఉన్న రూ. 540 లు దోచుకున్నారు. ఈ సంఘటనతో హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు మేరకు పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. పోలీసులు తక్షణమే స్పందించి, రెండు నిందితులను అరెస్టు…
