కాకినాడ సిపిఎం కార్యదర్శిగా కరణం ప్రసాద్ రావు ఎన్ని
కాకినాడ సిటీ సిపిఎం జిల్లా కార్యదర్శిగా కరణం ప్రసాద్ రావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ రావు మాట్లాడుతూ తన నియామకం బాధ్యత పెంచిందని, జిల్లా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయడం తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ప్రజల కోసం వాటిని అమలు చేయడానికి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. హామీలు చెప్పడం సులభం కానీ అవి అమలు…
