రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం తునిలో నిర్వహణ
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం మదర్ క్యాంపస్ ఆవరణలో రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా అవగాహన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోటనందూరు ఎస్‌ఐ టి. రామకృష్ణ హాజరై రోడ్డు భద్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటే ప్రమాదాలను తగ్గించుకోవచ్చని వివరించారు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ…
