పెద శంకర్ల పూడిలో కనకదుర్గ అమ్మవారి ఊరేగింపు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్ద శంకర్ల పూడి గ్రామ ప్రజలు భవానీలు ఆధ్వర్యంలో కొత్త ఊరు రామాలయం వద్ద దేవి నవరాత్రులు సందర్భంగా ఏర్పాటుచేసిన కనకదుర్గ అమ్మవారిని పెదశంకర్లపూడి గ్రామంలో పలు వీధులలో డప్పు తాళాలతో ఘనంగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా గ్రామం బాగుండాలని అమ్మవారిని భక్తులను ఆశీర్వదించాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించమని అన్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని దసరా…
