
తెనాలి చెంచుపేటలో పండ్ల వ్యాపారి దారుణ హత్య
తెనాలి చెంచుపేట డొంక రోడ్డు వద్ద పండ్ల వ్యాపారి రబ్బాని దారుణ హత్యకు గురయ్యాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో పాండురంగపేటకు చెందిన గౌస్ బాజీ రబ్బానిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన రబ్బానిని స్థానికులు తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ కొద్దిసేపటికే మృతిచెందాడు. హత్య జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రబ్బాని ఛాతిపై మూడు చోట్ల కత్తిపోట్లు…