
పసుపు రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి – రైతు సంఘం డిమాండ్!
దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్‌లో గతేడాది జరిగిన అగ్ని ప్రమాదంలో పసుపు రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే, ఇప్పటి వరకు వారికి ఎలాంటి నష్టపరిహారం అందించకపోవడం దారుణమని రైతు సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ తెనాలి సబ్ కలెక్టర్ సంజనాసింహకు వినతిపత్రం అందజేశారు. రైతుల కష్టాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, కోల్డ్ స్టోరేజ్ భాధితులకు న్యాయం చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్ చేశారు. రైతులు…