ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధిపై పచ్చ మీడియా మాయ మాటలు
చంద్రబాబు మోడీ చర్చల సందర్భంగా 2047 నాటికి 2.4 ట్రిలియన్స్ డాలర్ల స్థాయికి ఆంధ్ర ప్రదేశ్ ఎకానమీ… అని ఈనాడు ఆంధ్రజ్యోతిలో రావటం దారుణం ప్రజలను మభ్య పెట్టే మాయ మాటలు చెప్పటం పచ్చ మీడియాకు అలవాటైపోయింది జనం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు… విశాఖ రైల్వే జోన్ గురించి గతంలోని ఆమోదం తెలిపారు కొత్తగా వీరు చేసింది ఏమీ లేదు… వాల్తేర్ డివిజన్ పై మాత్రం క్లారిటీ ఇవ్వాలి… మొత్తంగా దీనిని తొలగించే ప్రయత్నం…
