 
        
            ‘జన నాయకుడు’ కేంద్రం ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కుప్పం టీడీపీ కార్యాలయంలో, ‘జన నాయకుడు’ కేంద్రాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే అవకాశం అందించడంతో పాటు, వాటిపై అధికారులు స్పందించేందుకు సిద్ధం అవుతున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ఇది ఒక ప్రముఖ వేదికగా మారనుంది. ఈ కేంద్రం ప్రారంభం సందర్భంగా, ప్రజలు తమ వినతిపత్రాలను సమర్పించి, ఫిర్యాదులను గమనించేందుకు వీలైన విధంగా ‘జన నాయకుడు’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. వెబ్‌సైట్ రూపకల్పనలో, ప్రజలు తమ…

 
         
         
        