 
        
            ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని సంగీత ఆవేదన
కుప్పం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో సంగీత అనే మహిళ తన ప్రేమించిన శ్రీనివాస్ మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తాను ప్రేమించిన వ్యక్తి నమ్మించి మోసం చేశాడని, పోలీసులే తనకు న్యాయం చేయాలని ఆమె వాపోయింది. న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యమని పేర్కొంది. సంగీత తన వివాహానికి ముందు శ్రీనివాస్‌ను ప్రేమించిందని, కానీ తల్లిదండ్రుల ఒత్తిడితో వేరొకరిని వివాహం చేసుకుని బెంగళూరులో జీవనం సాగించిందని తెలిపింది. అయితే ఈ విషయం తన భర్తకు తెలిసి అతను…

 
         
         
         
         
        