మహిళల భద్రత కోసం చిత్తూరు జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు
చిత్తూరు జిల్లా పోలీసులు మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఐపీఎస్ ఆదేశాల మేరకు “మీ కోసం – మీ రక్షణ మా బాధ్యత” అనే సూత్రంతో, బాలికలు, మహిళలు భద్రంగా ఉండేందుకు అనేక ముందడుగు చర్యలు తీసుకున్నారు. స్కూల్, కాలేజీల వద్ద భద్రతా తనిఖీలు (సెక్యూరిటీ ఆడిట్) నిర్వహించి, విద్యార్థినుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ భద్రతా తనిఖీల్లో భాగంగా, విద్యా సంస్థల పరిసరాల్లోని ప్రహరీ…
