 
        
            తంబళ్లపల్లి గోవులను అక్రమంగా తరలిస్తున్న ముఠా పట్టివేత
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న 68 గోవులను పోలీసులు పట్టుకున్నారు. బి కొత్తకోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముఠాను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా తరలిస్తున్న గోవులను అక్కడి పోలీసులు నిలిపి వారిపై చర్యలు చేపట్టారు. ఈ గోవులను తంబళ్లపల్లి మండలంలోని గోశాలకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ నాయకులు సురేష్ యాదవ్, బీజేపీ రంగారెడ్డి ముకుంద, విశ్వహిందూ పరిషత్ బజరంగదళ్ నాయకులు పాల్గొన్నారు. నాయకులు గోవుల…

 
         
         
         
         
        