నందలూరులో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి ఘటన కలకలం
నందలూరు బస్టాండ్‌లో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 16వ తేదీన కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న బస్సులో, ఇద్దరు ముస్లిం మహిళలు, ఒక చిన్నారి ప్రయాణించారు. వారు టికెట్‌కు రూ. 500 ఇచ్చినా చిల్లర కోసం ఆలస్యం అవుతుందని కండక్టర్ పేర్కొన్నాడు. అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళలు బంధువులను ఫోన్ ద్వారా పిలిపించి, బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడికి ప్రేరేపించారని సమాచారం. బస్సు నందలూరులో ఆగగానే మహిళల బంధువులు కండక్టర్‌పై…
