 
        
            అచ్యుతాపురంలో నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో హాస్పిటల్ ప్రారంభం
అచ్యుతాపురం ఎస్ ఈ జెడ్ లో ఈ ఎస్ ఐ హాస్పిటల్ భూమి పూజ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాస్ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాజీ ఎంపీ పప్పుల చలపతిరావు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ లు ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలంతో ప్రారంభించారు. రాష్ట్ర కార్మిక మంత్రి వాసంశెట్టి సుభాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 7 హాస్పిటల్స్ వర్చువల్ పద్ధతిలో…

 
         
         
         
         
        