 
        
            “సంకల్పం”తో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ
విద్యార్ధులు, యువతను సన్మార్గంలో నడిపి, వారిలో వ్యక్తిత్వవికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగు పర్చి, ఉన్నత లక్ష్యాలను సాధింప జేసేందుకు జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా గారు నర్సీపట్నం టౌన్ పోలీస్ ల ఆధ్వర్యంలోడిగ్రీ కాలేజీ విద్యార్థులకు సంకల్పం కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపిఎస్ మాట్లాడుతూ నేడు సమాజం ఎదుర్కొంటున్న సమస్యల్లో యువత మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారడమన్నది ప్రధాన సమస్యగా మారిందన్నారు. మాదక ద్రవ్యాల…

 
         
         
         
         
        