 
        
            ఇసుక సరఫరా కోసం శాంతి ర్యాలీకి పిలుపు
ఇసుక కోసం చేపడుతున్న శాంతి ర్యాలీకి ప్రజలు తరలి రావాలని పిలుపు… భావన కార్మికులకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే (Former MLA) ఉమా శంకర్ గణేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన క్యాంప కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చినట్టుగా ఇసుకను ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఐదువేల మంది కుటుంబాలు,భవన కార్మికులు మూడు నెలల నుంచి పస్తులు ఉన్నారని,…

 
         
         
         
         
        