 
        
            సాధారణ ప్రజల కోసం కమ్యూనిటీ ప్రిడ్జి ప్రారంభం
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం పట్టణంలో స్థానిక వినాయకుడి గుడి ప్రాంగణo వద్ద సద్భావన కమ్యూనిటీ టీమ్ చోడవరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆకలితో ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు అని నూతన ఆలోచనతో ఈరోజు చోడవరం పట్టణంలో కమ్యూనిటీ ప్రిడ్జి ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా డొనేషన్ చేయవచ్చు మరియు వివిధ కార్యక్రమాలలో మిగిలి ఉన్న ఆహారాన్ని వృధాగా పోకుండా ప్యాకింగ్ చేసి కేవలం శాకాహారం మాత్రమే ఫ్రిజ్లో ఉదయం ఎనిమిది8:35 నుండి రాత్రి 9:30…

 
         
         
         
         
        