 
        
            అచ్యుతాపురంలో తెలుగుదేశం పార్టీ సమావేశం
అనకాపల్లి జిల్లా . ఎలమంచిలి నియోజకవర్గంలో , అచ్యుతాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అచ్చుతాపురం మరియు మునగపాక మండలాల తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ ప్రగడ నాగేశ్వరరావు గారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రగడ నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎలమంచిలి నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్నదని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సభ్యత్వ నమోదు అత్యధిక స్థాయిలో జరగాలని, ప్రతి తెలుగుదేశం…

 
         
         
         
         
        