A grand Srinivasa Kalyanam will be held in Nathavaram on January 11, 2025, with the presence of TTD scholars. Devotees are invited to register in advance.

నాతవరం శ్రీనివాస కళ్యాణం పోస్టర్ ఆవిష్కరణ

నాతవరం మండల కేంద్రంలో ఫారెస్ట్ గ్రౌండ్ దగ్గర 11 వ తేదీ జనవరి 2025 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పండితుల సమక్షంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణం చెయ్యడం జరుగుతుందని తెలుగు దేశం పార్టీ మాజీ జడ్పిటిసి. కరక సత్యనారాయణ అన్నారు. శనివారం నాతవరం గ్రామంలో గల శ్రీ శక్తి పంచాయతన ఆలయం వద్ద తెలుగు దేశం పార్టీ నాయకులతో కలిసి శ్రీనివాస కళ్యాణం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

Read More
The Bonalu festival in Dhara Gangavaram, Narsipatnam constituency, will start on October 9, followed by Agnikonda Mahotsavam at Ramalayam. Devotees are invited for blessings.

ధార గంగవరం భోనాల సంబరం, అగ్నికొండ మహోత్సవం

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ధార గంగవరంలో అక్టోబర్ 9 వ తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి స్థానిక రామాలయం వద్ద నుండి పురవీధుల్లో భోనాలు సంబరం మొదలవుతుందని గ్రామ పెద్దలు సుర్ల యోగేశ్వరుడు, మిడతాన వినయ్ తెలిపారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బోనాల సంబరం తో మొదలై సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో అగ్నికొండ…

Read More
Petla Umashankar Ganesh highlights the struggles faced by construction workers due to sand shortages in Narsipatnam constituency. He demands government action for free sand distribution.

ఇసుక సమస్యపై పెట్ల ఉమాశంకర్ గణేష్ విమర్శలు

ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారని నర్సీపట్నం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. శుక్రవారం నర్సీపట్నం పెద్ద బొడ్డేపల్లి తన నివాసంలో మీడియాతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ నర్సీపట్నంలో మంత్రిగా కంటే ఎమ్మెల్యేగా నేనే ఎక్కువ ఫండ్స్ తీసుకువచ్చి అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని, ఎవరు హాయంలో నర్సీపట్నం మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందో, వాటి అభివృద్ధి పనులు పైన ఆయన లెక్కలు…

Read More
Sri Durga Malleswara Temple began the grand Sharannavaratri celebrations on October 3, 2024, with Kalasha Sthapana at 9:18 AM. Daily rituals and Annadanam are ongoing.

శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం

శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగు తున్నాయిని,తేది 03-10-2024 గురువారం ఉదయం 9:18 గంటలకు కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం చేయడం జరిగిందని దేవస్థాన ప్రధాన అర్చకులు పివిఎన్ మూర్తి తెలియజేశారు స్పీకర్ అయ్యన్న తనయుడు, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తున్నారని, అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాన అర్చకులు నరసింహమూర్తి మాట్లాడుతూ దేవి…

Read More
Sri Devi Sharannavaratri Mahotsavams at Sri Durga Malleswara Temple will begin with Kalasha Sthapana on 3rd October 2024, with extensive preparations in place.

శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు – వైభవంగా ప్రారంభం

శ్రీశ్రీశ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. అక్టోబర్ 3, 2024 ఉదయం 9:18 గంటలకు కలశస్థాపనతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి తెలిపారు. నవరాత్రి ఏర్పాట్లను సుధారాణి, ఉత్సవ కమిటీ సభ్యులు మంగళవారం పరిశీలించారు. ఈవో సాంబశివరావు ప్రకటన ప్రకారం, అమ్మవారి చీరల వేలం పాటలో ప్రగాఢ సత్తిబాబు రూ. 1,80,000కు దక్కించుకున్నాడు. మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్, నవరాత్రి…

Read More
In Rolugunta Mandal, around ₹1.24 crore has been misused across 24 panchayats. Despite fund allocations, no visible improvements in sanitation or street lighting.

రోలుగుంట మండలంలో నిధుల దుర్వినియోగం

నిధుల దుర్వినియోగంరోలుగుంట మండలంలో 24 పంచాయతీలకు కూటమి ప్రభుత్వం 1.24 కోట్లు నిధులు విడుదల చేసినా, వాటిని సక్రమంగా వినియోగించకపోవడం ప్రజల ఆందోళన కలిగిస్తోంది. పనులు లేవుబుచ్చింపేట పంచాయతీలో 10 లక్షలు శానిటేషన్ కోసం ఖర్చు చేసినట్లు చూపించినా, డ్రైనేజ్ పూడికలు తీసిన పాపాన పోలేదని స్థానికులు అంటున్నారు. ఇబ్బందులు పెరిగి దోమలు, ఈగలు ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారాయి. నకిలీ బిల్లులుశానిటేషన్, వీధిలైట్లకు నిధులు ఖర్చు చేసినట్లు బిల్లులు చూపిస్తూ, సర్పంచ్, సెక్రటరీలు ఇష్టం వచ్చినట్లు…

Read More
In Narsipatnam, former MLA Umashankar Ganesh conducted special prayers at the Sri Venkateswara Swamy Temple, criticizing Chandrababu for political diversion and emphasizing the need for effective governance.

నర్సీపట్నంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఉమాశంకర్ గణేష్

పూజా కార్యక్రమంవైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపుమేరకు శనివారం నర్సీపట్నంలో గల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నం మాజీ శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ నిర్వహించారు. ప్రత్యేక పూజలుఈ ప్రత్యేక పూజ కార్యక్రమం ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించడం కొరకు నిర్వహించబడింది. దేవుడి దీవెనలతో ప్రజల సమస్యలు తొలగాలని ఆశించారు గణేష్ గారు. చంద్రబాబు విమర్శఈ సందర్భంగా, మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ,…

Read More