Assembly Speaker Chintakayala Ayyanna Patra emphasized the development of Narsipatnam constituency, announcing the allocation of 40 crores for various projects during a recent event.

నర్సీపట్నం అభివృద్ధి కోసం 40 కోట్ల నిధులు

నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం నాతవరం మండలంలో గల పెద గొలుగొండ పేట గ్రామంలో నిర్వహించిన పల్లె పండగ పంచాయతీ వారోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 68 లక్షలతో నిర్మించనున్న పెద గొలుగొండపేట-వెదురుపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, అందుకుగాను నియోజకవర్గానికి 40 కోట్లు నిధులు…

Read More
TDP senior leader Karak Sathyanarayana emphasized the coalition government's role in village development during the Pallē Panduga program in Natawara Mandal, with significant participation from local leaders and workers.

పల్లె పండుగ కార్యక్రమంలో ప్రభుత్వానికి అనుగుణంగా అభివృద్ధి

గ్రామాల మహర్దశ కూటమి ప్రభుత్వంతోనేనని టిడిపి సీనియర్ నాయకులు,మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు.శుక్రవారం నాతవరం మండలంలో గల నాతవరం, మర్రిపాలెం, డి.ఎర్రవరం గ్రామాలలో పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహించి పలు సిసి రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని మర్చిపోయారని చెప్పారు .మండల టిడిపి పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాట్లాడుతూ అయ్యన్న అంటే అభివృద్ధి అనే పదానికి నిదర్శనం కూటమి ప్రభుత్వం చేపడుతున్న…

Read More
Former MLA Uma Shankar Ganesh urges immediate sand supply to laborers and calls for public participation in the peace rally scheduled for the 21st.

ఇసుక సరఫరా కోసం శాంతి ర్యాలీకి పిలుపు

ఇసుక కోసం చేపడుతున్న శాంతి ర్యాలీకి ప్రజలు తరలి రావాలని పిలుపు… భావన కార్మికులకు వెంటనే ఇసుకను సరఫరా చేయాలని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే (Former MLA) ఉమా శంకర్ గణేష్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన క్యాంప కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన వైసిపి నాయకులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హామీలు ఇచ్చినట్టుగా ఇసుకను ఉచితంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఐదువేల మంది కుటుంబాలు,భవన కార్మికులు మూడు నెలల నుంచి పస్తులు ఉన్నారని,…

Read More
Former ZPTC Karaka Sathyanarayana emphasizes village development under the coalition government. New projects for infrastructure were inaugurated.

గ్రామాల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వంపై ఆశలు

కూటమి ప్రభుత్వం తోనే గ్రామాల్లో అభివృద్ధి చెందుతాయని మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ చెప్పారు. మండలంలో మూడవరోజు పల్లి పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలో ఎం బెన్నవరం జిల్లేడుపూడి గాంధీనగరం శృంగవరం ఏపీ పురం గ్రామాల్లో పలు సిసి రోడ్లకు డ్రైనేజీలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై దృష్టి సాధించకపోవడంతో అధ్వానంగా తయారయ్యాయని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు…

Read More
TDP senior leader Karraka Sathyanarayana emphasized village development as the core goal, highlighting foundation ceremonies for infrastructure projects funded by the state government.

పల్లెలు ప్రగతే లక్ష్యంగా పనులు చేపడుతున్న టిడిపి నాయకులు

పల్లెలు ప్రగతే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని మండల టిడిపి సీనియర్ నాయకులు, మాజీ జడ్పిటిసి కరక సత్యనారాయణ అన్నారు. సోమవారం నాతవరం మండలంలో గల పి. జగ్గంపేట, పీకే.గూడెం,గునుపూడి,ఎస్ బి.పట్నం చిన గొలుగొండ పేట గ్రామాల్లో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ డ్రైనేజ్, సిసి రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. నాతవరం మండలానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు….

Read More
Ayyappa Fireworks & General Store was inaugurated in Nathavaram. The store offers wholesale rates on fireworks and supplies for festivals and celebrations.

నాతవరంలో అయ్యప్ప ఫైర్ వర్క్స్ బాణా సంచా షాపు ప్రారంభం

నాతవరం మండల కేంద్రం లో అయ్యప్ప ఫైర్ వర్క్స్ అండ్ జనరల్ స్టోర్స్ బాణా సంచా(మందు గుండు) షాపు ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో ఈ షాపు నడపడం జరుగుతుందని ,అనకాపల్లి జిల్లాలోని ప్రజలకు అందుబాటు ధరల్లో హోల్ సేల్ రేట్లకే అమ్మడం జరుగుతుందని ప్రోప్రైటర్ రాజు అన్నారు. అలాగే బాణాసంచా వ్యాపారం చేస్తున్న వారికి తక్కువ రేట్లకే ఇవ్వడం జరుగుతుందని,పండుగలకు, శుభకార్యాలకు కూడా మీ ఆర్డర్ పై సరఫరా చేస్తామని ఆయన చెప్పారు. ఈ…

Read More
From October 14 to 20, the Village Festival will be held in Natyavaram Mandal, guided by Chief Minister Chandrababu Naidu, with significant funding for various projects.

పల్లె పండుగ కార్యక్రమానికి సిద్ధమైన టీడీపీ నేతలు

అక్టోబర్ 14 వ తేదీ నుంచి జరుగు పల్లె పండుగ కార్యక్రమం విజయవంతం చేయాలి.మండల తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ.. మాజీ జెడ్పిటిసి కరక సత్యనారాయణ….. నాతవరం మండలం లో ఈనెల 14 తేది నుంచి 20 తేదీ వరకు పల్లే పండుగ కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ,స్పీకర్ అయ్యన్నపత్రుడు ఆదేశాల మేరకు పల్లె పండుగ నిర్వహించడం జరుగుతుందని,విధిగా కార్యకర్తలు నాయకులు పాల్గొనాలని మండల పార్టీ అధ్యక్షులు…

Read More